ఆంధ్రా పల్స్ – గుంటూరు : వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటీలో ‘గూగుల్ జెమిని AI ల్యాబ్‘ ఏర్పాటు.
ఏపీలోనే మొట్టమొదటి AI ల్యాబ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏర్పాటు.

విజ్ఞాన్ యూనివర్శిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీతో పాటు రైతులకు, ప్రజలకు ఉపయోగపడనున్న AI ల్యాబ్.
ఏడాది పొడవునా, 24 గంటలూ (24/7) పనిచేయనున్న ‘గూగుల్ జెమిని AI ల్యాబ్‘.

ఈ ల్యాబ్‌ను ఏ కాలేజీ విద్యార్థులైనా ఉపయోగించుకోవచ్చని తెలిపిన చైర్మన్ లావు రత్తయ్య.
విజ్ఞాన్ వర్శిటీ ఫ్యాకల్టీకి ‘జెమిని AI‘ సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్న గూగుల్ సంస్థ.
వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్, విజ్ఞాన్ లో జెమిని AI సెంటర్ రావడం ఆనందదాయకం: విజ్ఞాన్ యూనివర్శిటీ ఛైర్మన్ లావు రత్తయ్య


