Author: Editor Andhra Pulse

* వచ్చే 7 నెలల్లో 68.64 లక్షల పాస్ పుస్తకాల జారీ * ఈ నెలలో 32.22 లక్షల పుస్తకాలు రైతులకు అప్పగింత * పట్టాదారు పాస్ పుస్తకాలకు టెక్నాలజీ రక్షణ కవచం * పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ * డీఎస్సీపై టీచర్లు తిరగబడినా గొడ్డలి పార్టీకి బుద్దిరాలేదు * రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు తామే కట్టానని కలలు కంటున్నారు * కలిదిండిలో “మీ భూమి – మీ హక్కు” సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రా పల్స్ – కలిదిండి: గత పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూమి రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రికార్డుల రిఫార్మ్స్ – 2026 తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే అజెండాగా కూటమి ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. 2027 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్…

Read More