Close Menu
ఆంధ్రా పల్స్ఆంధ్రా పల్స్
  • Home
  • Submit News
  • ఆంధ్రప్రదేశ్
    • అమరావతి
    • గుంటూరు జిల్లా
    • పల్నాడు జిల్లా
    • బాపట్ల జిల్లా
    • ఎన్.టి.ఆర్ జిల్లా
    • తూర్పు గోదావరి జిల్లా
    • క్రిష్ణ జిల్లా
    • ప్రకాశం జిల్లా
    • పశ్చిమ గోదావరి జిల్లా
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వెబ్
  • రాజకీయం
  • ఆరోగ్యం
  • సినిమా
  • గ్యాడ్జెట్స్
Facebook X (Twitter) Instagram YouTube
E-Paper Submit NEWS
Facebook X (Twitter) Instagram Pinterest Vimeo YouTube WhatsApp
ఆంధ్రా పల్స్ఆంధ్రా పల్స్
  • Home
  • Submit News
  • ఆంధ్రప్రదేశ్
    1. అమరావతి
    2. గుంటూరు జిల్లా
    3. పల్నాడు జిల్లా
    4. బాపట్ల జిల్లా
    5. ఎన్.టి.ఆర్ జిల్లా
    6. తూర్పు గోదావరి జిల్లా
    7. క్రిష్ణ జిల్లా
    8. ప్రకాశం జిల్లా
    9. పశ్చిమ గోదావరి జిల్లా
    10. View All

    భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రిఫార్మ్స్

    August 11, 2026

    దుష్ప్రచార రాజకీయాలకు చెక్: సీఎం చంద్రబాబు

    June 3, 2026

    టూరిజం హబ్ గా పోలవరం ప్రాజెక్ట్

    June 3, 2026

    ఘనంగా యోగాంధ్ర-2026

    May 30, 2026

    విశ్వ వేదికపై ‘నవ గుంటూరు’ విశ్వరూపం

    September 12, 2026

    ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ

    July 15, 2026

    సమన్వయంతో యోగాంధ్ర – 2026 విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

    June 4, 2026

    సమగ్ర అభివృద్ధి దిశగా గుంటూరు: జిల్లా కలెక్టర్

    June 3, 2026

    మహిళ పొత్తికడుపులో పెన్నులు, చెక్క స్పూన్లు తొలగింపు

    September 10, 2026

    సిఐ చిన్న మల్లయ్యని ఉద్యోగం నుంచి తొలగింపు

    June 3, 2026

    ఏపీ క్యాడర్‌కు సత్తెనపల్లి యువకుడు

    June 2, 2026

    కాలుష్యరహిత పుష్కరాలు లక్ష్యం

    May 31, 2026

    బాపట్ల జిల్లాలో ఎస్ఐల బదిలీలు

    June 2, 2026

    ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

    June 6, 2026

    నైరుతి రుతుపవనాలు – 2026 ప్రాణనష్టం తగ్గించాలి: IMD డీజీ పిలుపు

    June 3, 2026

    తేళ్ల కస్తూరికి ఏపీఐసీ ప్రత్యేక అధికారి అదనపు బాధ్యతలు

    June 1, 2026

    ప్రభుత్వ సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తా

    May 28, 2026

    హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

    October 14, 2026

    శ్రీకాకుళంలో పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

    October 8, 2026

    తుఫాను పై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

    September 24, 2026

    విశ్వ వేదికపై ‘నవ గుంటూరు’ విశ్వరూపం

    September 12, 2026
  • తెలంగాణ

    సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

    June 3, 2026

    సంఘ భవన నిర్మాణానికి అల్లు అరవింద్ రూ.30 లక్షల విరాళం

    May 31, 2026

    ఫైనాన్సియర్ల వేధింపులతో కుటుంబ హత్య, ఆత్మహత్య

    May 29, 2026

    కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం

    May 24, 2026

    రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం?

    May 22, 2026
  • జాతీయం
  • అంతర్జాతీయం

    సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

    June 3, 2026

    కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి

    June 3, 2026

    విజ్ఞాన్ యూనివర్శిటీలో ‘గూగుల్ జెమిని AI ల్యాబ్’ ఏర్పాటు

    June 3, 2026

    స్బేర్ బ్యాంక్‌తో లోకేష్ కీలక భేటీ

    June 3, 2026

    ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

    May 25, 2026
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వెబ్

    సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

    June 3, 2026

    విజ్ఞాన్ యూనివర్శిటీలో ‘గూగుల్ జెమిని AI ల్యాబ్’ ఏర్పాటు

    June 3, 2026

    స్బేర్ బ్యాంక్‌తో లోకేష్ కీలక భేటీ

    June 3, 2026

    నైరుతి రుతుపవనాలు – 2026 ప్రాణనష్టం తగ్గించాలి: IMD డీజీ పిలుపు

    June 3, 2026

    వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    June 2, 2026
  • రాజకీయం
    Featured

    దుష్ప్రచార రాజకీయాలకు చెక్: సీఎం చంద్రబాబు

    By ఆంధ్రా పల్స్June 3, 2026 ఆంధ్రప్రదేశ్
    Recent

    దుష్ప్రచార రాజకీయాలకు చెక్: సీఎం చంద్రబాబు

    June 3, 2026

    ఎవరీ అభిజీత్ దీప్కే?

    May 22, 2026
  • ఆరోగ్యం
  • సినిమా
  • గ్యాడ్జెట్స్
  • Home
  • Submit News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వెబ్
  • రాజకీయం
  • ఆరోగ్యం
  • సినిమా
  • గ్యాడ్జెట్స్
ఆంధ్రా పల్స్ఆంధ్రా పల్స్
E-Paper
Home»ఆంధ్రప్రదేశ్»పల్నాడు జిల్లాలో “ఆపరేషన్ దండయాన” పటిష్ట అమలు
ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో “ఆపరేషన్ దండయాన” పటిష్ట అమలు

May 29, 2026Updated:May 29, 20262 Mins Read
Facebook Twitter LinkedIn Email WhatsApp Copy Link
Share
Facebook Twitter LinkedIn Email WhatsApp Copy Link

📰 Generate e-Paper Clip

ఆంధ్రా పల్స్ – పల్నాడు: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ దండయాన” కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసులు సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజీపీ బి. రాజకుమారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం అమలవుతోంది.

మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లాలో మహిళల అవగాహన కోసం ఐదు శక్తి బృందాలను ఏర్పాటు చేసి, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, భద్రత అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో 2,942 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈవ్ టీజింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా, ప్రత్యేక బృందాలతో విస్తృత స్థాయి పెట్రోలింగ్ కొనసాగుతోంది. మహిళలు, చిన్నారులపై కేసులను ప్రాధాన్యతతో విచారించి, నిర్దేశిత గడువులో చార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 2025 నుంచి ఐటీ సంబంధిత లైంగిక నేరాల కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్ షీట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా విచారణ వేగవంతం చేయడంతో గత రెండేళ్లలో 30 కేసుల్లో దోష నిర్ధారణ జరిగి, 15 కేసుల్లో జీవిత ఖైదు, 6 కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్షలు విధించబడ్డాయి.

“ఆపరేషన్ ట్రేస్” ద్వారా తప్పిపోయిన బాలికల గుర్తింపులో విశేష ఫలితాలు సాధించారు. జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2026 వరకు నమోదైన 191 కేసుల్లో 190 మంది బాలికలను సురక్షితంగా కుటుంబాలకు చేర్చారు. మిగిలిన ఒక కేసు విచారణలో ఉంది. ఈ ప్రక్రియలో AI ఆధారిత CCTV-360 వ్యవస్థ కీలక పాత్ర పోషించింది.

లైంగిక నేరస్తులపై 144 SOS షీట్లు నిర్వహిస్తూ, వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్, సాంకేతిక పర్యవేక్షణతో పునరావృత నేరాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు.

హింసకు గురైన మహిళలు, బాలికలకు వైద్య, న్యాయ, మానసిక, పోలీస్ సేవలు ఒకే చోట అందించేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అత్యవసర సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళా హెల్ప్‌లైన్ 181, అత్యవసర సేవలు 112 నంబర్లను వినియోగించాలని సూచించారు.

మహిళలు, చిన్నారుల భద్రతలో ప్రజల సహకారం కీలకమని, అనుమానాస్పద ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

📰 Share Epaper Clip
Share. Facebook Twitter LinkedIn Email WhatsApp Copy Link
ఆంధ్రా పల్స్
ఆంధ్రా పల్స్
  • Website

Related Posts

హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

October 14, 2026

శ్రీకాకుళంలో పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

October 8, 2026

తుఫాను పై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

September 24, 2026
Don't Miss
ఆంధ్రప్రదేశ్

హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

By ఆంధ్రా పల్స్October 14, 2026 ఆంధ్రప్రదేశ్

ఒకే వేదికపై మెరిసిన సీఎం చంద్రబాబు, విజయ్ తెలుగు గంగ, కృష్ణ – గోదావరి – కావేరి అనుసంధానంపై చర్చ…

శ్రీకాకుళంలో పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

October 8, 2026

తుఫాను పై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

September 24, 2026

విశ్వ వేదికపై ‘నవ గుంటూరు’ విశ్వరూపం

September 12, 2026
1 2 3 … 14 Next
About us

‘ఆంధ్రా పల్స్‘ (Andhra Pulse) వార్తా పత్రికకు స్వాగతం

​సమాజంలో జరుగుతున్న మార్పులను, ప్రజా సమస్యలను, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజల ముందుకు తీసుకురావడమే ధ్యేయంగా ఆంధ్రా పల్స్ ఆవిర్భవించింది. కేవలం వార్తలను అందించడమే కాకుండా, ఆ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషించి, సమాజానికి దిశానిర్దేశం చేయడం మా ప్రాథమిక లక్ష్యం.

Don't Miss

హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

శ్రీకాకుళంలో పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

1 2 3 … 31 Next
అంతర్జాతీయం

సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

అంతర్జాతీయం

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి

1 2 3 4 Next
© 2026 ఆంధ్రా పల్స్. Designed by Andhra Pulse. | Sri IT - 7060606869 |
  • About Us
  • E-Paper
  • Contact Us

Type above and press Enter to search. Press Esc to cancel.