Close Menu
ఆంధ్రా పల్స్ఆంధ్రా పల్స్
  • Home
  • Submit News
  • ఆంధ్రప్రదేశ్
    • అమరావతి
    • గుంటూరు జిల్లా
    • పల్నాడు జిల్లా
    • బాపట్ల జిల్లా
    • ఎన్.టి.ఆర్ జిల్లా
    • తూర్పు గోదావరి జిల్లా
    • క్రిష్ణ జిల్లా
    • ప్రకాశం జిల్లా
    • పశ్చిమ గోదావరి జిల్లా
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వెబ్
  • రాజకీయం
  • ఆరోగ్యం
  • సినిమా
  • గ్యాడ్జెట్స్
Facebook X (Twitter) Instagram YouTube
E-Paper Submit NEWS
Facebook X (Twitter) Instagram Pinterest Vimeo YouTube WhatsApp
ఆంధ్రా పల్స్ఆంధ్రా పల్స్
  • Home
  • Submit News
  • ఆంధ్రప్రదేశ్
    1. అమరావతి
    2. గుంటూరు జిల్లా
    3. పల్నాడు జిల్లా
    4. బాపట్ల జిల్లా
    5. ఎన్.టి.ఆర్ జిల్లా
    6. తూర్పు గోదావరి జిల్లా
    7. క్రిష్ణ జిల్లా
    8. ప్రకాశం జిల్లా
    9. పశ్చిమ గోదావరి జిల్లా
    10. View All

    భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రిఫార్మ్స్

    August 11, 2026

    దుష్ప్రచార రాజకీయాలకు చెక్: సీఎం చంద్రబాబు

    June 3, 2026

    టూరిజం హబ్ గా పోలవరం ప్రాజెక్ట్

    June 3, 2026

    ఘనంగా యోగాంధ్ర-2026

    May 30, 2026

    ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

    October 22, 2026

    విశ్వ వేదికపై ‘నవ గుంటూరు’ విశ్వరూపం

    September 12, 2026

    ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ

    July 15, 2026

    సమన్వయంతో యోగాంధ్ర – 2026 విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

    June 4, 2026

    మహిళ పొత్తికడుపులో పెన్నులు, చెక్క స్పూన్లు తొలగింపు

    September 10, 2026

    సిఐ చిన్న మల్లయ్యని ఉద్యోగం నుంచి తొలగింపు

    June 3, 2026

    ఏపీ క్యాడర్‌కు సత్తెనపల్లి యువకుడు

    June 2, 2026

    కాలుష్యరహిత పుష్కరాలు లక్ష్యం

    May 31, 2026

    బాపట్ల జిల్లాలో ఎస్ఐల బదిలీలు

    June 2, 2026

    ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

    June 6, 2026

    నైరుతి రుతుపవనాలు – 2026 ప్రాణనష్టం తగ్గించాలి: IMD డీజీ పిలుపు

    June 3, 2026

    తేళ్ల కస్తూరికి ఏపీఐసీ ప్రత్యేక అధికారి అదనపు బాధ్యతలు

    June 1, 2026

    ప్రభుత్వ సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తా

    May 28, 2026

    ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

    October 22, 2026

    హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

    October 14, 2026

    శ్రీకాకుళంలో పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

    October 8, 2026

    తుఫాను పై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

    September 24, 2026
  • తెలంగాణ

    సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

    June 3, 2026

    సంఘ భవన నిర్మాణానికి అల్లు అరవింద్ రూ.30 లక్షల విరాళం

    May 31, 2026

    ఫైనాన్సియర్ల వేధింపులతో కుటుంబ హత్య, ఆత్మహత్య

    May 29, 2026

    కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం

    May 24, 2026

    రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం?

    May 22, 2026
  • జాతీయం
  • అంతర్జాతీయం

    సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

    June 3, 2026

    కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి

    June 3, 2026

    విజ్ఞాన్ యూనివర్శిటీలో ‘గూగుల్ జెమిని AI ల్యాబ్’ ఏర్పాటు

    June 3, 2026

    స్బేర్ బ్యాంక్‌తో లోకేష్ కీలక భేటీ

    June 3, 2026

    ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

    May 25, 2026
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వెబ్

    సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

    June 3, 2026

    విజ్ఞాన్ యూనివర్శిటీలో ‘గూగుల్ జెమిని AI ల్యాబ్’ ఏర్పాటు

    June 3, 2026

    స్బేర్ బ్యాంక్‌తో లోకేష్ కీలక భేటీ

    June 3, 2026

    నైరుతి రుతుపవనాలు – 2026 ప్రాణనష్టం తగ్గించాలి: IMD డీజీ పిలుపు

    June 3, 2026

    వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    June 2, 2026
  • రాజకీయం
    Featured

    దుష్ప్రచార రాజకీయాలకు చెక్: సీఎం చంద్రబాబు

    By ఆంధ్రా పల్స్June 3, 2026 ఆంధ్రప్రదేశ్
    Recent

    దుష్ప్రచార రాజకీయాలకు చెక్: సీఎం చంద్రబాబు

    June 3, 2026

    ఎవరీ అభిజీత్ దీప్కే?

    May 22, 2026
  • ఆరోగ్యం
  • సినిమా
  • గ్యాడ్జెట్స్
  • Home
  • Submit News
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వెబ్
  • రాజకీయం
  • ఆరోగ్యం
  • సినిమా
  • గ్యాడ్జెట్స్
ఆంధ్రా పల్స్ఆంధ్రా పల్స్
E-Paper
Home»ఆంధ్రప్రదేశ్»గుంటూరు జిల్లా»ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి
గుంటూరు జిల్లా

ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

October 22, 2026Updated:October 22, 20262 Mins Read
Facebook Twitter LinkedIn Email WhatsApp Copy Link
Share
Facebook Twitter LinkedIn Email WhatsApp Copy Link

📰 Generate e-Paper Clip

ఆంధ్రా పల్స్ – గుంటూరు: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, వాటిని సిద్ధం చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ ఆదేశించారు.

ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ, సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో డీ లిమిటేషన్ వలన కొంత మంది ఓటర్లు ఓటు హక్కు ఎక్కడ ఉందో సందిగ్ధావస్థలో ఉన్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలియజేశారని, ఇందుకుగాను క్యూ ఆర్ కోడ్ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

జెడ్.పీ.టీ.సీ, ఎం.పీ.టీ.సీ ఎన్నికలకు శుక్రవారం ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని, అందుకు రిటర్నింగ్ అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్ మరింత క్రియా శీలంగా పని చేయాలని ఆదేశించారు. తర్ఫీదు పొందిన సిబ్బందిని వినియోగించాలని అన్నారు. వంద మీటర్ల దూరం విధిగా
పాటించాలని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో వచ్చే వారికి టోకెన్లు జారీ చేయాలని సూచించారు. నామినేషన్లు పూర్తి జరిగిన వెంటనే స్క్రూటినీకి సిద్ధం కావాలన్నారు. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

శుక్రవారం పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ:

జెడ్.పీ.టీ.సీ, ఎం.పీ.టీ.సీ ఎన్నికలకు సంబంధించి పి.ఓలు, ఏ.పి.ఓలకు మొదటి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అవుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ శిక్షణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. శిక్షణకు హాజరుకాని సిబ్బందికి షో కాజ్ నోటీస్ జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

24, 25న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటెషన్ కేంద్రాలు:

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సూచనల మేరకు, పోస్టల్ బ్యాలెట్ జారీ చేయుటకు 24, 25వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటెషన్ కేంద్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

సాధారణ పరిశీలకులు వీర బ్రహ్మయ్య మాట్లాడుతూ ఓటరు స్లిప్ పంపిణీపై దృష్టి సారించాలని అన్నారు. శత శాతం పంపిణీ జరుగుటకు శ్రద్ధ వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.

వ్యయ పరిశీలకులు నందిని సలారియా మాట్లాడుతూ అభ్యర్థుల వ్యయాల నమోదు ఖచ్చితంగా జరగాలని అన్నారు.

పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు జరగరాదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి స్పష్టంగా అమలు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయి కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాసరావు, నోడల్ అధికారులు
పాల్గొన్నారు.

📰 Share Epaper Clip
distributed photo should slips voter
Share. Facebook Twitter LinkedIn Email WhatsApp Copy Link
ఆంధ్రా పల్స్
ఆంధ్రా పల్స్
  • Website

Related Posts

విశ్వ వేదికపై ‘నవ గుంటూరు’ విశ్వరూపం

September 12, 2026

ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ

July 15, 2026

సమన్వయంతో యోగాంధ్ర – 2026 విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

June 4, 2026
Don't Miss
గుంటూరు జిల్లా

ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

By ఆంధ్రా పల్స్October 22, 2026 గుంటూరు జిల్లా

ఆంధ్రా పల్స్ – గుంటూరు: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, వాటిని సిద్ధం…

హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

October 14, 2026

శ్రీకాకుళంలో పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

October 8, 2026

తుఫాను పై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

September 24, 2026
1 2 3 … 14 Next
About us

‘ఆంధ్రా పల్స్‘ (Andhra Pulse) వార్తా పత్రికకు స్వాగతం

​సమాజంలో జరుగుతున్న మార్పులను, ప్రజా సమస్యలను, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజల ముందుకు తీసుకురావడమే ధ్యేయంగా ఆంధ్రా పల్స్ ఆవిర్భవించింది. కేవలం వార్తలను అందించడమే కాకుండా, ఆ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషించి, సమాజానికి దిశానిర్దేశం చేయడం మా ప్రాథమిక లక్ష్యం.

Don't Miss

ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

1 2 3 … 31 Next
అంతర్జాతీయం

సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

అంతర్జాతీయం

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి

1 2 3 4 Next
© 2026 ఆంధ్రా పల్స్. Designed by Andhra Pulse. | Sri IT - 7060606869 |
  • About Us
  • E-Paper
  • Contact Us

Type above and press Enter to search. Press Esc to cancel.