ఎవరీ అభిజీత్ దీప్కే?
Gen Z యువతలో నిన్నటి నుంచీ రాజకీయంపై సరికొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. ట్రెండింగ్ రీల్స్ నుండి డైలీ అప్డేట్స్ వరకు.. రాజకీయం ఒక్కసారిగా యువత చర్చల్లోకి వచ్చేసింది. దీనికంతటికీ కారణం ఒక్కడే.. అతనే అభిజీత్ దీప్కే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’ (కాక్రోచెస్)తో పోల్చిన తర్వాత, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆన్లైన్లో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP). ఈ పార్టీకి అభిజీత్ దీప్కేనే ప్రధాన సారథి. ఈ CJP పార్టీని ప్రారంభించిన రెండు...