రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభం?
రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే...!! ఆంధ్రా పల్స్ - అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే 'రోహిణి కార్తె' ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగభగ మండనున్నాయి. 'రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా...!?'...