శ్రీకాకుళంలో పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’

మీడియా అవగాహన సదస్సు నిర్వహణ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీడియా వారధిలా కీలక పాత్ర పోషిస్తుంది యువత ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి డెవలప్‌మెంటల్ జర్నలిజం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి   ఆంధ్రా పల్స్ - శ్రీకాకుళం: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) విజయవాడ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ జి.సురేష్ కుమార్ శ్రీకాకుళంలో జిల్లా, గ్రామీణ విలేకరుల కోసం ఒక రోజు 'పిఐబి వార్తాలాప్' మీడియా అవగాహన...