కాలుష్యరహిత పుష్కరాలు లక్ష్యం
1,400 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి 268 పంచాయతీల్లో ప్రత్యేక చర్యలు మరో 6 ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్ర లక్ష్యం ఆంధ్రా పల్స్ - పల్నాడు: పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి చెత్త నిర్వహణ విధానాలను సమీక్షించారు. చెత్తను పద్ధతిగా సేకరించి, విద్యుత్తుగా మారుస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలు కూడా తీర్చవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 7,200...