పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO.
కాంగో, ఉగాండాలో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా.
WHO హెచ్చరికలతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఆఫ్రికా దేశాలకు వెళ్లే భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ.
కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచన.
అత్యవసరం అయితే తప్ప ఆయా దేశాలకు వెళ్లొద్దని సూచన.
విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆరోగ్య నిఘా పెంపు.
జ్వరంతో వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు.