ధరల నియంత్రణపై కూటమి దృష్టి

బహిరంగ మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమన్వయం ప్రాధాన్య వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ధరల స్థిరీకరణ స‌మావేశంలో మంత్రులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మ‌నోహ‌ర్, ప‌య్యావుల కేశ‌వ్   ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ధరల మార్పులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని...