ఆంధ్రా పల్స్
Date of Publish : 02 June 2026, 2:20 pm Posted by : ఆంధ్రా పల్స్

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితలకు ఊరట కల్పించిన సుప్రీంకోర్టు.

కారుణ్య నియామకాలకు వివాహిత కూతుళ్లు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు.

తల్లిదండ్రులు మరణిస్తే కారుణ్య నియామకానికి వివాహిత కూతుళ్లు అర్హులు.

వైవాహిక స్థితి ఆధారంగా హక్కులను కాలరాయలేరు.

: సుప్రీంకోర్టు ధర్మాసనం