ఎబోలా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
ఆంధ్రా పల్స్ - విజయవాడ: ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి, కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా వైరస్ వ్యాప్తిని...