2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి : కేంద్ర మంత్రి పెమ్మసాని
ఆంధ్రా పల్స్ - గుంటూరు: గుంటూరు నగరంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకంగా మారనున్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. [video width="480" height="854" mp4="https://andhrapulse.in/wp-content/uploads/2026/05/InShot_20260524_182520427.mp4"][/video] ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2027 నాటికి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 6 పిల్లర్ క్యాప్స్ పూర్తయ్యాయని, వర్షాకాలం సమయానికి 30 పిల్లర్ల ఫౌండేషన్ పనులు...