కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం

  లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు   [video width="1920" height="1080" mp4="https://andhrapulse.in/wp-content/uploads/2026/05/InShot_20260524_155218388.mp4"][/video]   ఆంధ్రా పల్స్ - కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమై, ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు...