మహిళ పొత్తికడుపులో పెన్నులు, చెక్క స్పూన్లు తొలగింపు

డాక్టర్ పి. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అరుదైన శస్త్రచికిత్స లాప్రోస్కోపిక్ సర్జరీతో ప్రాణాలు కాపాడిన మాతాశ్రీ ఆసుపత్రి వైద్యులు రెండోసారి కూడా మింగిన మహిళా ఆంధ్రా పల్స్ - నరసరావుపేట: పల్నాడు జిల్లా పెట్లవారిపాలెంకు చెందిన ఓ మహిళ పొత్తికడుపులోకి చేరిన పెన్నులు, చెక్క స్పూన్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా బయటకు తీశారు. నరసరావుపేటలోని మాతాశ్రీ ఆసుపత్రిలో అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పి. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. బాధిత మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ...