రాష్ట్రంలో రికార్డు స్థాయి ఎండ తీవ్రత
ఆంధ్ర పల్స్ - అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత సోమవారం వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మే 22, శుక్రవారం నాటికి జిల్లాల వారీగా ఉష్ణోగ్రతల అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లూరి...