టూరిజం హబ్ గా పోలవరం ప్రాజెక్ట్

 స్పిల్ వే కు దిగువన బ్రిడ్జి నిర్మాణానికి షెడ్యూల్. ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రిలకు కలుపుతూ హైవే కనెక్టివిటీ. గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలి. అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, డిజైనర్స్ తో సమీక్ష. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.   ఆంధ్రా పల్స్ - అమరావతి: గోదావరి పుష్కరాలు–2027 నాటికి పోలవరం ప్రాజెక్టును టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకు అనుగుణంగా 9,900 ఎకరాల...