ఈనెలలో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆంధ్రా పల్స్ - అమరావతి: సాధారణ ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గమనార్హం ఏంటంటే, ఈ నెలలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి. లీటర్ పెట్రోల్‌పై 97పైసలు, డీజిల్‌పై 99పైసలు పెంపు​. ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గుల ఆధారంగానే దేశీయంగా ఈ ధరల సవరణ...