విశ్వ వేదికపై ‘నవ గుంటూరు’ విశ్వరూపం
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ‘నవ గుంటూరు - గ్రీన్ గణేశ’ ఒకే సమయంలో 25,000 మంది విద్యార్థులతో మట్టి వినాయకుల తయారీ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జీఎంసీకి దక్కిన స్థానం భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నగర పాలక సంస్థ ఆంధ్రా పల్స్ - గుంటూరు: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవ గుంటూరు - గ్రీన్ గణేశ’ కార్యక్రమం సరికొత్త చరిత్ర సృష్టించింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్...