లేపాక్షికి సాంకేతిక శక్తి… హస్తకళలకు కొత్త దిశ

‘లేపాక్షి’కి సాంకేతిక హంగులు హస్త కళారూపాల అమ్మకాల పెంపే లక్ష్యం తరంగా ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థ రూపకల్పన రాష్ట్ర స్థాయి నుంచే లేపాక్షి షో రూమ్ ల పర్యవేక్షణ ఏ రోజుకారోజు స్టాక్, అమ్మకాల వివరాల నమోదు స్టాక్ పై ఎప్పటికప్పుడు అలెర్ట్స్ ఇంటికే హస్త కళారూపాలు అందించేలా కళాక్షి వాట్సాప్ లింక్ రూపకల్పన ఏఐ టూల్ తో లింక్ లో హస్త కళల సమాచారం వాట్పాప్ లోనే హస్త కళలకు ఆర్డర్లు డోర్ డెలివరీ హస్త కళాకారులకు గౌరవ ప్రద జీవనమే...