హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

ఒకే వేదికపై మెరిసిన సీఎం చంద్రబాబు, విజయ్ తెలుగు గంగ, కృష్ణ - గోదావరి - కావేరి అనుసంధానంపై చర్చ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ పున్నమి ఘాట్‌లో ఇద్దరు సీఎంలకు అభిమానులు, ప్రజల నుంచి భారీ స్పందన   ఆంధ్రా పల్స్ - విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి సాక్షిగా, కృష్ణా నదీ తీరంలో జరుగుతున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0' సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం విజయవాడలో ఆవిష్కృతమైంది. ఏపీ ప్రభుత్వం...