17 జిల్లాల్లోని 174 మండలాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.
మరో మూడు రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్న వాతావరణ శాఖ.
తూర్పుగోదావరి జిల్లా చిట్యాల మండలంలో 48.3 డిగ్రీలు నమోదు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన.
– ఆంధ్రా పల్స్