సైబర్ కేటుగాళ్లకు గూగుల్ షాక్

ఫోన్ స్క్రీన్‌పైనే ‘ఫేక్ కాల్’ అలర్ట్. ​ఏఐ (AI) సాంకేతికతతో గూగుల్ సరికొత్త ఆవిష్కరణ. ఇకపై ఆన్‌లైన్ మోసాలకు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు చెక్. సంభాషణను బట్టే మోసాన్ని కనిపెట్టే సరికొత్త ఏఐ (AI) సాంకేతికత. ఆంధ్రా పల్స్: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, నకిలీ ఫోన్ కాల్స్ (ఫేక్ కాల్స్) బారిన పడి సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్న నేపథ్యంలో, ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) ఆధారంగా...