పల్నాడు ప్రజలకు శుభవార్త
పిడుగురాళ్లలో ఎంప్లాయీస్ ట్రైన్‌కు స్టాపేజ్ ఆమోదం పల్నాడు జిల్లాకు కీలక రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796/12795) రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్ ఇవ్వడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో హైదరాబాద్, విజయవాడ ప్రయాణాలకు సరైన రైళ్లు లేక పల్నాడు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఎంపీ ఈ సమస్యను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని...