గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్ని ప్రమాదం
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్ని ప్రమాదం [video width="1080" height="1920" mp4="https://andhrapulse.in/wp-content/uploads/2026/05/InShot_20260521_135112418.mp4"][/video] ఆంధ్రా పల్స్ - గుంటూరు: గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాష్ నగర్ 3వ లైన్ సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కు ఉపయోగించే పైపులకు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇన్నర్...