PNG గ్యాస్ కనెక్షన్ల విస్తరణ వేగవంతం చేయాలి: మంత్రి నాదెండ్ల మనోహర్

[video width="1280" height="720" mp4="https://andhrapulse.in/wp-content/uploads/2026/05/InShot_20260523_013439809.mp4"][/video] ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలోని బ్లాక్-2లో శుక్రవారం PNG గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా PNG కనెక్షన్ల పెంపు, సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై మంత్రి చర్చించారు. కనెక్షన్ల విస్తరణలో ఎదురవుతున్న అడ్డంకులు,...