ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం ఆటో డిజిటలైజేషన్‌తో మహిళలకు మరింత భద్రత క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డ్రైవర్ వివరాలు చేతిలోకి 311 మంది ఆటో డ్రైవర్లకు క్యూఆర్ స్టిక్కర్ల పంపిణీ ప్రజల రక్షణే లక్ష్యంగా వినూత్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఆంధ్రా పల్స్ - మంగళగిరి: ప్రయాణికుల భద్రత, రక్షణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో గుంటూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ‘ఆటో డిజిటలైజేషన్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద 311 మంది ఆటో...