తేళ్ల కస్తూరికి ఏపీఐసీ ప్రత్యేక అధికారి అదనపు బాధ్యతలు
ఆంధ్రా పల్స్ - విజయవాడ: న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీఐసీ) ప్రత్యేక అధికారిగా తేళ్ల కస్తూరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న కస్తూరి, ఏపీఐసీ ప్రత్యేక అధికారి పూర్తి అదనపు బాధ్యతలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తూన పి. కిరణ్ కుమార్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో,...