సంఘ భవన నిర్మాణానికి అల్లు అరవింద్ రూ.30 లక్షల విరాళం
ఆంధ్రా పల్స్ - హైదరాబాద్: హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో తెలగ కాపు బలిజ సంఘం నూతన భవన నిర్మాణానికి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ రూ.30 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని ఆయన తన తండ్రి, కీర్తిశేషులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థంగా అందించడం విశేషం. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు అయిన ఏ.వి. రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్, చలువాది రవి, విద్యాసాగర్, సుంకర వెంకటేశ్వరరావు, శివాజీ తదితరులకు చెక్కును అందజేశారు. అల్లు...