జర్నలిస్టుల హౌసింగ్ స్కీంపై సీఆర్డీఏకు తగిన ఆదేశాలు – మంత్రి వర్గ ఉపసంఘం ముందుకూ ప్రతిపాదన

మంత్రి వర్గ ఉపసంఘం ముందుకూ ప్రతిపాదన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆంధ్రా పల్స్ – అమరావతి: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రభుత్వం తరపున వెంటనే సీఆర్‌డీఏ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వంలో సంబంధిత...