దుష్ప్రచార రాజకీయాలకు చెక్: సీఎం చంద్రబాబు

ఆంధ్రా పల్స్ - అమరావతి: విమర్శలు, దుష్ప్రచారం తప్ప కొన్ని రాజకీయ పార్టీలకు మరో పని లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి, అసత్యాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియామకంలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసి పారదర్శకంగా నియామకాలు...