భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రిఫార్మ్స్

  * వచ్చే 7 నెలల్లో 68.64 లక్షల పాస్ పుస్తకాల జారీ * ఈ నెలలో 32.22 లక్షల పుస్తకాలు రైతులకు అప్పగింత * పట్టాదారు పాస్ పుస్తకాలకు టెక్నాలజీ రక్షణ కవచం * పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ * డీఎస్సీపై టీచర్లు తిరగబడినా గొడ్డలి పార్టీకి బుద్దిరాలేదు * రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు తామే కట్టానని కలలు కంటున్నారు * కలిదిండిలో "మీ భూమి - మీ హక్కు" సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రా పల్స్ - కలిదిండి: గత...