ఆంధ్రా పల్స్
Date of Publish : 23 August 2026, 6:23 pm Posted by : ఆంధ్రా పల్స్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్లైన్ విధానం

ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కొత్త ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనుంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచి, వాటి ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రాజకీయ లాబీయింగ్ లకు పూర్తిగా తెరపడనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.